AP Cabinet: ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ తాజా వార్తలు
14:44 September 04
ap cabinet to meet on 16th september
ఈనెల 16న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం జగన్ అధ్యక్షతన.. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పెన్షన్ల పంపిణీలో మార్పులు చేర్పులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రోబెషనరీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. దీంతో పాటు బద్వేలును కొత్త రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి
APSRTC Cargo Service: ఇంటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలు... వివరాలివే!