ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIRUMALA: నేడు శ్రీవారిని దర్శించుకోనున్న అమరావతి రైతులు - AMARAVATHI FARMERS

amaravati farmers: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి రైతులు మహా పాదయాత్రను అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు. అందులో భాగంగానే ఈరోజు రెండు వేల మంది రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

amravati-farmers-visiting-tirumala-today
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న అమరావతి రైతులు

By

Published : Dec 15, 2021, 7:06 AM IST

tirumala darshan: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్రను నిన్న అలిపిరి వద్ద ముగించిన అమరావతి రైతులు.. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దాదాపు 2 వేల మంది రైతులు ఇవాళ ఏడుకొండలవాడిని దర్శించుకుని.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని వేడుకోనున్నారు.

నేడు 854 మంది రైతులు దర్శనం చేసుకునే ఏర్పాటును తితిదే కల్పించింది. వీఐపీ సిఫార్సు లేఖలు, ఇతర స్లాట్ బుకింగ్ ద్వారా అవకాశం పొందిన మరో 1200 మంది రైతులు స్వామి వారిని దర్శించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details