చిత్తూరు జిల్లా పెద్దపంజాణి సమీపంలోని రాయలపేటలో చిన్నారి మరణం విషాదం నింపింది. తేజస్విని అనే ఏడాదిన్నర చిన్నారి... ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడింది. తొట్టె ఇంటి బయట ఉండడం.. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండడం వల్ల చిన్నారిని ఎవరూ గమనించలేదు. స్థానికులు పాపను గుర్తించి బయటకు తీసే సమయానికే చిన్నారి ప్రాణం పోయింది.
నీటి తొట్టెలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి - నీటితొట్టెలో పడి చిన్నారి మృతి ఘటనలు
నీటి తొట్టెలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా చిన్నారి.. ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడిపోయింది. ఎవరూ గమనించని కారణంగా పాప ప్రాణం విడిచింది.
నీటితొట్టెలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి