చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కారు ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై లారీని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు ప్రక్కన నిల్చున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు - చిత్తూరులో కారు ప్రమాదాలు
కారు ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. ప్రమాదం జరిగిన తీరు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.
కారు ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు