ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 7:59 PM IST

ETV Bharat / state

భాకరాపేట కనుమలో కెమికల్ లారీ బోల్తా

చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమలో రసాయనాలతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

a lorry carrying chemical overturne
భాకరాపేట కనుమలో కెమికల్ లారీ బోల్తా

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమలో కెమికల్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడివారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లారీ ఎక్కనుంచి ఎక్కడికి వెళుతోంది.. లారీలో ఎంతమంది ఉన్నారనే వివరాలు ఆరా తీశారు. అయితే లారీలో నుంచి రసాయనాలు విడుదల అవుతుండటం వల్ల దగ్గరకు వెళ్లడానికి పోలీసులు కూడా భయపడ్డారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details