చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం ఎగువ మేకలవారిపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న సారా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. 3500 లీటర్ల నాటు సారా ఊటను ధ్వoసం చేసి.. 300 లీటర్ల సారా, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పొలిసు లు తెలిపారు . సీఐ శివ భాస్కర్ రెడ్డి , ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
3500 లీటర్ల సారా ఊట ధ్వంసం.. ఆరుగురు అరెస్ట్ - chittor district
చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న సారా స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. దాదాపు 3500 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
3500 లీటర్ల సార ఊట ధ్వంసం.. 6 మంది అరెస్ట్