ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగ్రదాడికి నిరసనగా125 అడుగుల జెండా ప్రదర్శన - pulwama

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు శ్రీకాళహస్తిలో విద్యార్థులు నివాళులర్పించారు. 125 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి అమర జవాన్లకు సంతాపం ప్రకటించారు.

125 అడుగుల జెండా ప్రదర్శన

By

Published : Feb 18, 2019, 3:37 PM IST

125 అడుగుల జెండా ప్రదర్శన
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు శ్రీకాళహస్తిలో విద్యార్థులు నివాళులర్పించారు. 125 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి అమర జవాన్లకు సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సూపర్​ బజార్​ కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ ఘటనకు కారణమైనవారికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details