ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయం' - జగన్

జగన్​పై తెదేపా అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయమన్నారు.

తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ

By

Published : Mar 11, 2019, 9:01 PM IST

తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ
వైకాపా అధినేత జగన్​పై తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్​ అవినీతిపై రాష్ట్ర ప్రజలు మెుత్తం మాట్లాడుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజాశ్రేయస్సుకు , రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో జగన్​కు ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ చేతిలో కీలు బొమ్మగా మారి ఆంధ్ర ద్రోహులతో చేతులు కలిపారన్నారు.

ABOUT THE AUTHOR

...view details