వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై కమిటీలను ఏర్పాటు చేశామని త్వరలో నివేదికలు వస్తాయన్నారు. నివేదికల ద్వారా రివర్స్ టెండరింగపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై అంచనాలు పెంచుకుంటూ పోయిందని విమర్శించారు. కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు తేటతెల్లమవుతాయన్నారు.
'వైఎస్ హయంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' - ys
రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కమిటీలు వేశామని త్వరలో నివేదికలు వస్తాయని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. వైఎస్ హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు.
మంత్రి అనిల్