ఫామ్-6 దరఖాస్తుపై క్లిక్ చేసి వివరాలు నింపండి. ఫామ్-6ను ఆన్‌లైన్‌లో గానీ, NVSP వెబ్‌సైట్ ద్వారా గానీ, ఎలక్షన్ కమిషన్ (ఈసీ) యాప్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు నమోదుకు గుర్తింపు పత్రం, చిరునామా పత్రం, కలర్ ఫొటో తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించడం మర్చిపోకండి.
సమయం లేదు మిత్రమా.. ఓటు నమోదు చేసుకో!
ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఇంకో నెలే సమయం ఉంది. ఓట్లు గల్లంతైన వాళ్లు.. ఇప్పటికీ ఓటు హక్కు లేని వాళ్లు.. జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది.
ఓటు నమోదు చేసుకోండి
మీ విలువైన ఓటే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.
Last Updated : Mar 11, 2019, 6:49 PM IST