ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్భయంగా ఓటేయ్యండి: సీపీ ద్వారకా తిరుమలరావు - విజయవాడ సీపీట

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలను చేపడుతున్నట్లు విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి ముందుస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

నిర్భయంగా ఓటేయ్యండి: సీపీ ద్వారకా తిరుమలరావు

By

Published : Apr 10, 2019, 7:14 AM IST

విజయవాడ సీపీతో ముఖాముఖి

పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయవాడ నగర పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నగర శివార్లలోని పోలింగ్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులను కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు పరిశీలిస్తున్నారు. పోలింగ్‌ తేదీ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలిస్తున్నారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలాని పిలుపునిస్తున్న సీపీ ద్వారకాతిరుమలరావుతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details