ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు తెదేపాలో చేరనున్న వంగవీటి రాధా - vanga veeti

రేపు సాయంత్రం తెదేపాలో చేరనున్నట్లు వంగవీటి రాధా ప్రకటించారు. తెదేపాకు తోడుగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాని వ్యాఖ్యనించారు.

వంగవీటి రాధా

By

Published : Mar 12, 2019, 9:06 PM IST

రేపు సాయంత్రం తెదేపాలో చేరనున్నట్లు వంగవీటి రాధా ప్రకటించారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని కొనియాడారు. తెదేపాకు తోడుగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాని వ్యాఖ్యనించారు. నియంతృత్వ స్వభావం ఉన్న వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్లకూడదని అన్నారు. పేదల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details