ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు: పేర్ని నాని

ముఖ్యమంత్రి జగన్​ నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులు అతి త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు.

transport_minister_spoke_about_rtc

By

Published : Jun 12, 2019, 6:04 PM IST

ముఖ్యమంత్రి నిర్ణయంపై కార్మికులు సంతోషంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి త్వరలోనే నివేదిక అందజేస్తామని వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు

ABOUT THE AUTHOR

...view details