ETV Bharat / state
సున్నా చుట్టూ తిరిగిన శాసన సభ... - babu
వడ్డీ లేని రుణాలపై నిన్న జరిగిన సవాల్ ప్రతిసవాల్ నేడూ సభను కుదిపేశాయి. దీనిపై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టగా... అధికార పక్షం అందుకు అంగీకరించింది. దీంతో చర్చ కొనసాగింది.
babu
By
Published : Jul 12, 2019, 10:27 AM IST
| Updated : Jul 12, 2019, 11:52 AM IST
సున్నా చుట్టూ తిరిగిన శాసన సభ... వడ్డీ లేని రుణాల అంశంపై అధికార పక్షం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ప్రతిపక్షం మరోసారి ధ్వజమెత్తింది. ఈ అంశంపై చర్చ ప్రారంభించిన నిమ్మల రామానాయుడు... గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రుణాలను సభకు చదివి వినిపించారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... తాము అధికారంలో ఉన్నంత కాలంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అందుకు ప్రభుత్వం వద్ద ఉన్న దస్త్రాలే సాక్ష్యమని సభ ముందు కొన్ని దస్త్రాలు ఉంచారు. Last Updated : Jul 12, 2019, 11:52 AM IST