ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' - nagpur

నాగ్​పూర్​లో హైదరాబాద్​ వారి శ్రీకృష్ణ రాయబారం నాటిక ప్రదర్శించారు. భగవాన్ శరణం సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' ప్రదర్శన

By

Published : Jul 15, 2019, 5:59 PM IST

హైదరాబాద్​కు చెందిన 'భగవాన్ శరణం సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో మహారాష్ట్ర నాగ్​పూర్​లోని ఆంధ్ర అసోసియేషన్​లో ఆదివారం శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడిగా డాక్టర్ చింతలపాటి సులపాణి నటించారు. దుర్యోధనుడిగా డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అభినయించారు. కూచిపాడి నాట్యప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. కుమారి హన్సిక నృత్యాభినయం అందరినీ అలరించింది.

నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం' ప్రదర్శన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details