ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల - sajjala

వైకాపా నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్​కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల

By

Published : Jun 18, 2019, 8:33 PM IST

Updated : Jun 18, 2019, 10:53 PM IST

వైకాపా కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారందరికీ జగన్ తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జలకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Last Updated : Jun 18, 2019, 10:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details