దోచుకోవడానికే సమీక్షలు: సజ్జల రామకృష్ణారెడ్డి - fires
రాష్ట్రంలోని సర్వాధికారాలు చంద్రబాబుకిచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీపై ఏ కారణం లేకుండా చంద్రబాబు విరుచుకుపడుతున్నారని సజ్జల అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలోని సర్వాధికారాలు చంద్రబాబుకిచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీపై ఏ కారణం లేకుండా చంద్రబాబు విరుచుకుపడుతున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు ఈసీకి రాసిన లేఖపై సజ్జల మండిపడ్డారు. ఒక నెలలో దొరికినది దోచుకోవడానికి... సమీక్షలను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. 70 ఏళ్ల వయసులో మనవడితో ఆడుకోమని చంద్రబాబుకు హితబోధ చేశారు.