ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సభ్యులందరినీ సమానంగా చూడాలి: పయ్యావుల - పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభాపతి తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. సభలో అందరినీ సమానంగా చూడాలని లేఖలో కోరారు.

సభ్యులందరినీ సమానంగా చూడాలి: పయ్యావుల

By

Published : Jul 17, 2019, 5:01 PM IST

సభ్యులందరినీ సమానంగా చూడాలి: పయ్యావుల

సభలో అందరూ సభ్యులను సమానంగా చూడాలని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభాపతి తమ్మినేని సీతారాంను కోరారు. ఈ మేరకు స్పీకర్​కు లేఖ రాశారు. ఏ సభ్యుడైనా ఇంకొకరి పేరు ప్రస్తావిస్తే... వారికి మైక్ ఇవ్వాలని సభాపతిని కోరారు. తాను పదేపదే కోరినా మైక్ ఇవ్వలేదని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details