ఈసీ సాంకేతిక నిపుణులను కలిసిన తెదేపా నేతలు - ram mohan
ఈసీ సాంకేతిక నిపుణులను తెదేపా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తెదేపా నేతలు కలిశారు.
సాంకేతిక నిపుణులను కలిసిన తెదేపా నేతలు
కేంద్ర ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై ఉదయం సీఈసీని కలిసిన తెలుగుదేశం నేతలు.. ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈసీ సాంకేతిక నిపుణులను కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోడా సూచన మేరకు సాంకేతిక నిపుణల కమిటీ సభ్యుడు సహానీని నేతలు కలిశారు. అయితే తర్వాత కలుద్దామని చెప్పి తెదేపా నేతలను ఈసీ అధికారులు తిరిగి పంపించారు.