ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యేలతో లోకేష్... ఎక్కడా? ఎందుకు?

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి నారా లోకేష్ వైకాపా ఎమ్మెల్యేతో స్నేహపూర్వకంగా గడిపారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.

అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి లోకేష్

By

Published : Jun 14, 2019, 12:33 PM IST

Updated : Jun 14, 2019, 5:08 PM IST

మాజీ మంత్రి లోక్​ష్ అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలతో కొంత సమయం గడిపారు. అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలను కరచాలనం చేసి అభినందించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఆనం రామనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నమస్తే అంటూ లోకేష్ పలకరించారు.

Last Updated : Jun 14, 2019, 5:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details