ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకసారి జగన్ సాక్షిగా.. మరోసారి దైవసాక్షిగా! - వైకాపా

సాధారణంగా చట్టసభల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం దైవసాక్షిగా చేస్తారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

kotamreddy_sridhar_reddy_swearing_2_times

By

Published : Jun 12, 2019, 4:03 PM IST

ఒక సారి జగన్ సాక్షిగా...మరోసారి దైవ సాక్షిగా!

నెల్లురుకు చెందిన ఓ శాసన సభ్యుడు తమ ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మళ్లీ దైవసాక్షిగా చేయాల్సి వచ్చింది.
నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి శాసనసభ ప్రమాణ స్వీకారం ఆసక్తికరంగా జరిగింది. మెుదట ఆయన తమ నాయకుడు జగన్ సాక్షిగా ప్రమాణం చేశారు. కాసేపటి తర్వాత ప్రొటెం స్పీకర్​ అభ్యంతరం చెప్పడంతో రెండోసారి.. దైవసాక్షిగా ప్రమాణం చేశారు కోటంరెడ్డి.

ABOUT THE AUTHOR

...view details