ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను ఇంటర్ బోర్డు జారీ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌లో పరీక్షకు హాజరుకావాలనుకునే ప్రైవేట్ విద్యార్థులు, సైన్స్ నుంచి ఆర్ట్స్ గ్రూప్‌లోకి మారాలనుకునే విద్యార్థులు, బైపీసీ నుంచి ఉత్తీర్ణత సాధించి అదనపు సబ్జెక్ట్‌గా గణితాన్ని ఎంచుకోవాలనుకునేవారు హాజరు మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుము 1300 గా నిర్ణయించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రకటన జారీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను ఇంటర్ బోర్డు జారీ చేసింది. వివరాల కోసం ఇంటర్ బోర్డు వైబ్‌సైట్ సందర్శించవచ్చని కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు.
ఇంటర్ బోర్డు కార్యదర్శి