ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 మంది ఐఏఎస్​ అధికారుల బదిలీ - బదిలీ

రాష్ట్రంలో 10మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ias_officers_transferd_in_ap
author img

By

Published : Jul 20, 2019, 9:24 PM IST

Updated : Jul 20, 2019, 11:04 PM IST

బదిలీ అయిన అధికారులు వీరే..

* గనులశాఖ కార్యదర్శి - కె.రాంగోపాల్
* విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌ - పి.కోటేశ్వరరావు
* యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్‌ - సి.నాగరాణి
* సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌ - ఎం.హరినారాయణన్
ఏపీఐఐసీ ఈడీగా ఎం.హరినారాయణన్‌కు అదనపు బాధ్యతలు

* పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ - పి.అరుణ్‌బాబు
* సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - ఎం.విజయసునీత
* ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్‌ - బి.లావణ్యవేణి
* కాపు కార్పొరేషన్ ఎండీ - ఎం.ఎన్.హరేంధీరప్రసాద్
* రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ - మహేశ్‌కుమార్ రావిరాల
* పరిశ్రమలశాఖ(హెచ్‌అండ్‌టీ) విభాగం కార్యదర్శి - శ్రీనివాస్ శ్రీనరేశ్

91 మంది అధికారుల బదిలీ
రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 91 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Last Updated : Jul 20, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details