ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏప్రిల్ 19న ఈసెట్.. 20 నుంచి ఎంసెట్

వివిధ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా ప్రకటించారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

By

Published : Feb 12, 2019, 12:42 PM IST

Updated : Feb 12, 2019, 4:13 PM IST

పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన మంత్రి గంటా

ఈ ఏడాదికి ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటించారు. ఏప్రిల్‌ 19న ఏపీ ఈసెట్‌ నిర్వహించి.. మే 30న ఫలితాలు విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్‌ నిర్వహించి.. మే 1న ఫలితాలు వెల్లడిస్తారు. ఏప్రిల్‌ 26న ఐసెట్‌ నిర్వహించి..మే 3న ఫలితాలు విడుదల చేస్తారు. మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీ సెట్‌ నిర్వహించి.. మే 11న ఫలితాలు వెల్లడిస్తారు. మే 6న ఏపీ ఈడీ సెట్‌ నిర్వహించి.. మే 10న ఈడీ సెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు. మే 6న ఏపీ లా సెట్‌ నిర్వహించి.. మే 13న ఫలితాలు ప్రకటిస్తారు. మే 6 నుంచి 15 వరకు ఏపీ పీఈ సెట్‌ నిర్వహించి.. మే 25న ఫలితాలు విడుదల చేస్తారు

ఏపీ సెట్ పరీక్ష తేదీ ఫలితాలు
ఈసెట్ ఏప్రిల్ 19 మే 30
ఎంసెట్ ఏప్రిల్ 20- 24 మే 1
ఐ సెట్ ఏప్రిల్ 26 మే 3
పీజీ సెట్ మే 1- 4 మే 11
ఈడీ సెట్ మే 6 మే10
లా సెట్ మే6 మే 13
పీఈ సెట్ మే 6- 15 మే 25
Last Updated : Feb 12, 2019, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details