ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలపై శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటళ్లలో విందులతో ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. ఎలాంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు.
'తెదేపా ప్రభుత్వం శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేసింది' - suresh
శాసనసభ సంప్రదాయాలను ఎమ్మెల్యేలకు చెప్పడం కోసమే శిక్షణ ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్