ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయంలో సీఎస్​, సీఈఓ భేటీ - sachivalayam

సచివాలయంలో రాష్ట్ర సీఎస్​ సుబ్రమణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చలు చేస్తున్నారు.

సచివాలయంలో సీఎస్​, సీఈఓ భేటీ

By

Published : May 24, 2019, 2:58 PM IST

గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా అఖండ విజయం సాధించింది. కాగా సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో సీఎస్​​ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను సీఎస్​కు ద్వివేది అందజేశారు. తదుపరి గవర్నర్​ను కలిసే అంశంపై అధికారులతో​ చర్చిస్తున్నారు. ఈ నెల 30న జగన్​ విజయవాడలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సచివాలయంలో సీఎస్​, సీఈఓ భేటీ

ABOUT THE AUTHOR

...view details