ఎన్నికల హడావుడి ముగిసినందున సీఎం చంద్రబాబు మళ్లీ అధికార సమీక్షలపై దృష్టి సారించారు. ప్రజావేదికలో ఇవాళ వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. పోలవరం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో ఉదయం చర్చించనున్నారు. మధ్యాహ్నం తాగునీటి సమస్య పరిష్కారంపై అధికారులతో సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పలువురు పార్టీ నేతలను సీఎంను విడిగా కలసి తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడనున్నారు
తాగునీటి సమస్య పై చంద్రబాబు సమీక్ష - water
ఇవాళ సీఎం చంద్రబాబు ప్రజావేదికలో వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. పోలవరం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించనున్నారు.
చంద్రబాబు