సీఎం వాహనశ్రేణిలో సరికొత్త మార్పు - vehicles
సీఎం వాహన శ్రేణిలో సరికొత్త మార్పు చోటుచేసుకుంది. పాత కాన్వాయ్ స్థానంలో నూతన వాహన శ్రేణిని అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
![సీఎం వాహనశ్రేణిలో సరికొత్త మార్పు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3587775-694-3587775-1560790188443.jpg)
సీఎం వాహనశ్రేణిలో సరికొత్త మార్పు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మారింది. అనూహ్యంగా కొత్త కాన్వాయ్ వచ్చి చేరింది. ఆరు కొత్త నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటన్నింటికీ ఏపీ39 పీఏ 2345 నెంబర్లను కేటాయించారు. ఇప్పటి వరకూ జగన్‌కు ఉన్న కాన్వాయ్‌ను హైదరాబాద్ తరలించారు.
సీఎం వాహనశ్రేణిలో సరికొత్త మార్పు
Last Updated : Jun 18, 2019, 11:25 AM IST