తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ విప్‌గానూ భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందారు. 2014లో మొదటిసారిగా వైకాపా తరపున గెలుపొంది... శాసన సభలో అడుగుపెట్టారు. 2007లో తుడా ఛైర్మన్‌గా భాద్యతలు చేపట్టారు.
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియామకం - chevi reddy bhasker reddy
తుడా ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యరు. రెండోసారి భాస్కర్ రెడ్డి ఈ బాధ్యతలు చేపడుతున్నారు.
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి