ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా నేతల దేశభక్తి ఇదేనా?: చంద్రబాబు - gandhi

గాంధీజీని చంపినవారిని దేశభక్తులు అనడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : May 16, 2019, 8:24 PM IST

జాతిపిత మహాత్మాగాంధీని చంపినవారిని దేశభక్తులు అనడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా భాజపా నేతల దేశభక్తి అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఇలా మాట్లాడేవారిని సమర్ధించే మోదీ దేశభక్తి ఎలాంటిదో తెలుస్తోందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details