ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్జెట్ పై సామాన్యుడి మాట - INCOME

బడ్జెట్ పై సామాన్యులు పెదవి విరిచారు. ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

byte

By

Published : Feb 1, 2019, 4:10 PM IST

Updated : Feb 1, 2019, 6:01 PM IST

బడ్జెట్ పై సామాన్యులు పెదవి విరిచారు. ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

సామాన్య ప్రజల స్పందన

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా నిరాధారణగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 6 వేల రుపాయలు ఒకే దఫాగా చెల్లిస్తే బాగుంటుందన్నారు. పేదలకు, మధ్యతరగతి వారికి ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చేసిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇది ఏపీ ప్రజలకు నిరాశను కల్గించదన్నారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేది కాదని...కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆదాయపు పరిమితిని 5 లక్షలుకు పెంచారు. భారతదేశంలో అందరూ పేదలన్న కేంద్రం ఎంత మందికి 5 లక్షలు వస్తుందో చెప్పాలని, వాటిని సంపాదించే మార్గం చూపమని ప్రశ్నించారు.

Last Updated : Feb 1, 2019, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details