ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2019-2020.. బడ్జెట్ కేటాయింపులు

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ... 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

budget 2019 - 20

By

Published : Feb 5, 2019, 1:28 PM IST

శాఖ 2018-19 2019-20
వ్యవసాయ మార్కెటింగ్, సహకారం 14585.30 12732.97
పశు సంరక్షణ, పాడిపంటల అభివృద్ధి, మత్స్యశాఖ 1742.06 2030.87
వెనుకబడిన తరగతులు సంక్షేమం 5356.70 8242.64
పర్యావరణం, అటవీ, సైన్స్, టెక్నాలజీ 463.45 491.93
ఉన్నత విద్య 2734.99 3171.63
శక్తి, మౌలిక సదుపాయాలు 2964.90 5473.83
సెకండరీ విద్య 18524.10 22783.37
ఆహార, పౌర సరఫరాలు 1578.82 3763.42
ఆర్థిక 46253.16 51841.69
సాధారణ పరిపాలన 985.68 1177.56
వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమం 8910.18 10032.15
హోం 6320.68 6397.94
గృహనిర్మాణం 3810.87 4079.10
నీటి వనరులు 14862.16 16852.27
పరిశ్రమలు అనుబంధరంగాలు 6290.29 4114.92
ఐటీ, ఎలక్టానిక్స్, సమాచారం 954.55 1006.81
కార్మిక ఉపాధి కల్పన 782.43 1225.75
న్యాయ 769.30 918.81
శాసనసభ వ్యవహారాలు 137.52 149.90
మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి 7934.63 7979.34
మైనార్టీ సంక్షేమం 773.22 1308.73
ప్రభుత్వరంగ సంస్థలు 2.14 2.56
ప్రణాళిక విభాగం 1153.93 1403.17
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 31208.82 35182.61
రెవెన్యూ 3306.99 5546.94
రియల్ టైమ్ గవర్నెన్స్ 168.44 172.12
నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రైనర్ షిప్, ఇన్నోవేషన్ 115.14 458.66
సాంఘిక సంక్షేమం 5917.60 6861.60
రవాణా, రోడ్లు, భవనాలు 4599.31 5382.83
మహిళ శిశు సంక్షేమం 2226.41 3408.66
యువజన, క్రీడలు 1514.73 1982.74
మెుత్తం 196948.49 226177.53

ABOUT THE AUTHOR

...view details