శాసనసభాపతి పదవి తమ్మినేని సీతారాంకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన బొత్స... సభ నిర్వహణ గతంలో మాదిరిగా కాకుండా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సభలో జరిగిన పరిణామాలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డారు.
జగన్ నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనం - సీఎం జగన్
స్పీకర్ పదవి తమ్మినేని సీతారాంకు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ