నామినేషన్ పనులు, పదవుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించటంపై... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత బీసీ సమాఖ్య ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య, బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. బీసీల పట్ల సీఎం వైఖరి ఆనందంగా ఉందని ఆ సంఘం నేతలు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు - CM JAGAN
అఖిల భారత బీసీ సమాఖ్య ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య, బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రి జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: బీసీ సంఘం నేతలు