ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే డ్రైవర్​ను నేను'' - tractors

ట్రాక్టర్లపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు సీఎంకు రైతులు కృతఙ్ఞతలు తెలిపారు. తాను రాష్ట్రాన్ని నడుపుతున్న డ్రైవర్​నని చంద్రబాబు చెప్పారు.

రైతులతో బాబు

By

Published : Feb 4, 2019, 2:22 PM IST

రైతులతో బాబు
ట్రాక్టర్ల పై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నివాసానికి భారీగా రైతులు వచ్చారు. వారితో సీఎం ముచ్చటించారు. తాను రాష్ట్రాన్ని నడుపుతున్న డ్రైవర్​నని అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్​ వాహనాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. మోదీ కత్తి, కేసీఆర్​ కత్తి, జగన్​ కోడి కత్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. పేదవాళ్లను ఆదుకునే మనస్తత్వం మోదీకిలేదని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details