ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మారనున్న సంప్రదాయం.. ఒకరోజు ముందే బీఏసీ సమావేశం - స్పీకర్ తమ్మినేని సీతారాం

శాసనసభ సమావేశాల.. బీఏసీ భేటీ విషయంలో సంప్రదాయం మారనుంది. ఈసారి సెషన్ ప్రారంభానికి ముందురోజే.. బీఏసీ సమావేశం జరగనుంది.

assembly

By

Published : Jul 9, 2019, 7:45 PM IST

శాసనసభ సమావేశాలకు.. ప్రభుత్వం సిద్ధమైంది. సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో.. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సాధారణంగా.. శాసనసభ సమావేశాల్లో... తొలి రోజు భేటీ అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సారీ అదే సంప్రదాయం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ.. ఒకరోజు ముందే భేటీ నిర్వహించనున్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెషన్​లో భాగంగా.. 12వ తేదీ శుక్రవారం సభలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details