ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానితులకు 5 రకాల పాసులు! - జగన్ ప్రమాణ స్వీకారం

నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చే ఆహ్వానితులకు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ పలు సూచనలు చేశారు. పాసుల జారీ, వాహనాల పార్కింగ్​లో మాట్లాడిన ఆయన...నగరంలో 14 చోట్ల ఎల్.ఈ.డి స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కలెక్టర్ ఇంతియాజ్

By

Published : May 28, 2019, 11:14 PM IST

కలెక్టర్ ఇంతియాజ్
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే ఆహ్వానితులు... 30వ తేదీ ఉదయం 10 గంటల లోపే విజయవాడ ఇందిరాగాంధీ మైదానానికి చేరుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. ఆహ్వానితులకు 5 రకాల పాసులు ఇస్తామన్న ఆయన.. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ వసతి కల్పించామన్నారు. నగరంలోని బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, బీఆర్టీఎస్, పైపులరోడ్డులతో పాటు మొత్తం 14 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details