ఫ్యాన్ గాలికి మంత్రులు వెనకే ఉన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, జవహర్ మినహా మిగతా మంత్రులు వెనకే ఉన్నారు. వెనుకంజలో ఉన్న మంత్రులు..దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అమర్ నాథ్ రెడ్డి,కళా వెంకట్రావు, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్, పితాని, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, గంటా, సోమిరెడ్డి, అయ్యన్న, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్.
ముగ్గురు మంత్రులు మాత్రమే ముందంజ - తెదేపా
ఫ్యాన్ జోరుకు మంత్రులు తేలిపోతున్నారు. ముగ్గురు మంత్రులు మినహా మిగతా మంత్రులందరూ వెనకంజలోనే ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్ మెుదట దూసుకెళ్లినా...తర్వాత వెనకపడ్డారు.
ముగ్గురు మంత్రులు మాత్రమే ముందంజ
Last Updated : May 23, 2019, 3:07 PM IST