కరకట్ట ఆక్రమణల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం - petition
కరకట్ట ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. చందన కేదారనాథ్‌కు మంజూరు చేసిన స్టే తొలగించాలంటూ పిటిషన్ వేసింది. ప్రభుత్వం ఉత్తర్వులపై మూడు వారాలు స్టే విధించింది హైకోర్టు. రేపటి లంచ్ మోషన్ లో ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.
high-court
కృష్ణా కరకట్ట ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై...ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.చందన కేదారనాథ్ కు మంజూరు చేసిన స్టే తొలగించాలంటూ...పిటిషన్ దాఖలు చేసింది.ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు మూడు వారాలు స్టే విధించింది.రేపటి లంచ్ మోషన్ లో...ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరుగుతుంది.