'విమానాశ్రయాల్లో కొత్త రన్‌వేలకు శ్రీకారం' - RAJAMAHENDRA VARAM
విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో కొత్త రన్‌వేలకు కేంద్రమంత్రి సురేష్ ప్రభు శ్రీకారం చుట్టనున్నారు.
విమానాశ్రయాల్లో కొత్త రన్‌వేలకు శ్రీకారం
విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో కొత్త రన్‌వేలను,విశాఖలో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులకుకేంద్ర పౌరవిమానయాన సంస్థ శ్రీకారం చుట్టనుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.