ఆర్టీజీఎస్ సీఈవోగా ఎ.బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబుకు ఆర్టీజీఎస్ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్‌బాబు..ఉత్తర్వులు జారీ - RTGS CEO
ఆర్టీజీఎస్ సీఈవోగా ఎ.బాబును నియమిస్తూ... సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్‌బాబు