బాపట్ల జిల్లాలో ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం - బాపట్ల ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
15:08 June 18
ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిబాబు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. పంట నష్టపరిహారం అందలేదని కొందరు రైతులు హరిబాబును నిలదీశారు. దీంతో మనస్థాపం చెందిన హరిబాబు.. మార్టూరు వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన విషయం చెప్పాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించాడు. గమనించిన వ్యవసాయశాఖ సిబ్బంది.. హరిబాబును చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి