అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామ సమీపంలోని కొండ వద్ద మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. దగ్గర్లోని పొలాల్లో ఉన్న రైతులు కేకలు వేయటంతో… ఆ శబ్ధానికి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా తిరుగుతున్నాయని… అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
పొలాల సమీపంలో ఎలుగుబంట్ల సంచారం... ఆందోళనలో రైతాంగం - eguva ramagiri latest news
అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామ సమీపంలో ఎలుగు బంట్లు హల్చల్ చేస్తున్నాయి. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతలు కోరుతున్నారు.
ఎలుగుబంట్ల సంచారం