ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాండ్లపెంట ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి కొవిడ్ టీకా - గాండ్లపెంట వార్తలు

అనంతపురం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గాండ్లపెంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు 100 మందికి టీకా వేశారు.

Vaccination for health personnel
ఆరోగ్య సిబ్బందికి టీకా

By

Published : Jan 18, 2021, 3:39 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట ప్రాథమిక వైద్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఐనోద్దీన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 100మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details