ఇదీ చదవండి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు - mruthi
అనంతపురం జిల్లా నంబుల పూల కుంట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మండెంవారి పల్లికి చెందిన 16 మంది... పొలతల వాండ్ల పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి