ఇదీ చదవండి:
'ఆ వార్తల్లో నిజం లేదు...'కియా' ఇక్కడే ఉంటుంది' - కియా కార్ల న్యూస్
కియామోటర్స్ తరలిపోతుందన్న వార్తల్లో నిజం లేదని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. తమ కంపెనీని ఏపీలోనే కొనసాగిస్తామని కియా ప్రతినిధులు తెలిపారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే తమ కంపెనీని విస్తరించే దిశగా కియా.. ఆలోచనలు చేస్తుందన్నారు. పరిశ్రమ వెళ్లిపోతుందన్న వదంతులను నమ్మవద్దని కోరారు.
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి