పోలీసు నిఘా ఉన్న బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ - sbi
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, 30 వేల రూపాయలు అపహరణకు గురైయ్యాయి. అనంతపురంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
sbi-bank-manager-house
అనంతపురంలోని ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ గృహంలో చోరీ జరిగింది.శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి...20తులాల బంగారం, 30వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు చెప్పారు.బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఇంటికి...హౌస్ మానిటరింగ్ యాప్ ఉన్నప్పటికీ ఆయన ఉపయోగించలేదని పోలీసులు చెప్పారు.కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.