ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి... - అనంతపురంజిల్లా

అనంతపురంజిల్లా,గుంతకల్లు రైల్వే నిలయంలో, ఓ వృద్ధురాలు రైలు కదులుతుందని ఆత్రుతతో దిగబోయి కాలు జారీ కిందపడి మరణించిన ఘటన అందరిని కలిచివేస్తోంది.

The death of an elderly woman, who had fallen under the foot of a moving train, was causing anxiety in gunthakallu at anathpuram district

By

Published : Jul 25, 2019, 9:47 AM IST

అనంతపురంజిల్లా,గుంతకల్లు రైల్వే నిలయంలో విషాదం చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా,హోస్పెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, తల్లి మంగమ్మ(75), గుంతకల్లు- తిరుపతి రైలులో శౌచాలయానికి వెళ్లింది.రైలు కదులుతుండటంతో వెంటనే దిగబోయి కాలుజారీ కిందపడి మరణించిన తీరు అందరిని కంటతడిపెట్టిస్తోంది.

రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి...

ABOUT THE AUTHOR

...view details