అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. . ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 225 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి రైతులకు మద్దతుగా కదిరిలో తెదేపా నేతల నిరసన - news on three capitals
అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
అమరావతి రైతులకు మద్దతుగా కదిరిలో తెదేపా నేతల నిరసన