కార్యాకర్తలూ ధైర్యంగా ఉండండి... అండగా ఉంటాం.... - undefined
పార్టీ ఓడిపోయినంత మాత్రాన నియోజకవర్గంలో సమస్యలపై స్పందించకుండా ఉండబోమని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
కార్యాకర్తలను ఆదుకుంటాం
అనంతపురం జిల్లా కుందర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు చేస్తున్న దౌర్జన్యాలు సాగనివ్వబోమని కల్యాణదుర్గం తెదేపా బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు భోరసా ఇచ్చారు. వంట ఏజెన్సీ నిర్వహకురాలుగా ఉండే లక్ష్మక్కను బలవంతంగా బెదిరించి తీసివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ల
TAGGED:
tdp leaders meeting